News

ఐపీఎల్‌లో తొలి ఐదు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచిన ముంబై వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ముంబై 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 4 ఓటములతో 12 పాయింట్లతో ఉంది.